0 Meanings
Add Yours
Follow
Share
Q&A
Viswamu Neeve Lyrics
విశ్వము నీవే
"పల్లవి" : విశ్వము నీవే! విశ్వాసము నీవే!
విశ్వమంతయును వ్యాపించినావే! "విశ్వము" “2”
"చరణం" : విశ్వములోని వాయువు నీవే! ఆ
వాయువులో నున్న ఆయువు నీవే! “2”
ఆయువులోని పరమాణువు నీవేలే!
ఆత్మవు నీవేలే పరమాత్మ వైనావు "విశ్వము" “2”
"చరణం" : ప్రాణులలోనున్న జీవము నీవేలే!
ఆలన పాలన పరిపాలన నీవేలే! “2”
పరమాత్మ లేనిదే జీవాత్మ లేదులే!
జీవాత్మ పరమాత్మ బంధము తిరములే! "విశ్వము" “2”
"చరణం" : ప్రాణులలోనున్న భావన నీవే!
భావము భాగ్యము అన్నియును నీవే! “2”
భావనారాయణుడా! బంధవిమోచనుడా!
మా బాగును గాచు భాగవతోత్తమా! "విశ్వము" “2”
విశ్వమంతయును వ్యాపించినావే! "విశ్వము" “2”
వాయువులో నున్న ఆయువు నీవే! “2”
ఆయువులోని పరమాణువు నీవేలే!
ఆత్మవు నీవేలే పరమాత్మ వైనావు "విశ్వము" “2”
ఆలన పాలన పరిపాలన నీవేలే! “2”
పరమాత్మ లేనిదే జీవాత్మ లేదులే!
జీవాత్మ పరమాత్మ బంధము తిరములే! "విశ్వము" “2”
భావము భాగ్యము అన్నియును నీవే! “2”
భావనారాయణుడా! బంధవిమోచనుడా!
మా బాగును గాచు భాగవతోత్తమా! "విశ్వము" “2”
Add your song meanings, interpretations, facts, memories & more to the community.